భేదం ఏమి లేదు || Bhedam Emi Ledhu Lyrics
Bhedam Emi Ledhu Lyrics Telugu భేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు దేవాది దేవుడు ఇచ్ఛే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు (2) ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరు పాపులే (2) ||భేదం|| ఆస్తిపాస్థులు ఎన్నున్నా నిత్య రాజ్యము నీకివ్వవు విద్యార్హతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వవు సమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు కరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదు నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా యేసు లేకుంటే నీకున్నవన్ని … Read more