భారములన్నిటిని నీవేస్తావు || Bharamulannitini Neevestaavu Song Lyrics
Bharamulannitini Neevestaavu Song Lyrics పల్లవి: భారములన్నిటిని నీవేస్తావు – నిర్భయుడవై యున్నావులే ఓ యేసునాధా నిర్భయుడవై యున్నావులే – దారి తప్పిన నన్ను దారిని బెట్టెదవుము ధైర్యంబు తోపించితి ఓ యేసునాధా – ధైర్యంబు తోపించితి || చరణం 1: కష్టములున్నను – నష్టములున్నను – నీ యిష్టము జరిగినచోలే ఓ యేసునాధా నీ యిష్టము జరిగినచోలే – సృష్టికర్తవు నీవున్న సృష్టిలో నా కెప్పుడు – పుష్టియు దొరకనిదో ఓ యేసునాధా పుష్టియు దొరకనిదో … Read more