అర్హత లేకున్న ప్రేమించావు || Arhatha Lekunna preminchavu Song Lyrics
Arhatha Lekunna preminchavu Song Lyrics Telugu అర్హత లేకున్న ప్రేమించావు – ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నహెచ్చించావు- ఇది కేవలం నీ కృపయే కృపయే కృపయే నేనేమైయున్నానో నీ కృపయే కృపయే కృపయే నేబ్రతికి ఉన్నానంటే కృపయే 1.లోకమునన్ను ఆకర్షింపగా – అల్లరితనము నా చుట్టుచేరగా ఓటమి నా బ్రతుకును హేళన చేయగా – నీ కృపతో నన్ను బలపరచితివే ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటివాడను యేసయ్య నీ కృపకు ఎల్లప్పుడు … Read more