నీవే నా ప్రాణము ప్రాధాన్యత || Aradhinthunu Ninne Song Lyrics

Aradhinthunu Ninne Song Lyrics

Aradhinthunu Ninne Song Lyrics Telugu నీవే నా ప్రాణము ప్రాధాన్యత దేవా నీవే నా అతిశయం ఆనందము దేవా ఆరాధింతును నిన్నే ఆనందింతును నీలో జీవితాంతము దేవా పెదవులతో కాదు మాటలతో కాదు మనసంతటితోను దేవా కన్నీరైనా స్థితి ఏదైనా ఎవ్వరు నా తోడు లేకున్నా గతమెంచని ప్రేమ గతియించని ప్రేమ జ్ఞానముకందని ప్రేమా ఎవ్వరికన్నా నన్నెరిగినది అందరికన్నా ప్రేమించినది   Aradhinthunu Ninne Song Lyrics English Neeve na praanamu praadhaanyata devaa … Read more