అపురూపమైనది యేసుని ప్రేమ Apurupamainadi Yesuni Prema Lyrics

Apurupamainadi Yesuni Prema Lyrics

Apurupamainadi Yesuni Prema Lyrics Telugu అపురూపమైనది యేసుని ప్రేమ.. అపురూపమైనది యేసుని ప్రేమ.. మరువలేని ప్రేమ మరువలేని ప్రేమ యేసుని ప్రేమ 1)యూదా ఇస్కరి యోతుకు వెండినిచ్చావు నిన్ను తిట్టిన వారికి వస్త్రమిచ్చావు ప్రేమించిన తల్లికి తనయునిచ్చావు పాపినైన నాకు నీ ప్రాణం ఇచ్చావు మరువలేని ప్రేమ మరువలేని ప్రేమ యేసుని ప్రేమ ||అపురూపమైనది|| 2)ఆధారమే లేని వేల తోడు వైతివి బంధాలే తెగిన వేళలో బంధువైతివి ఎవరున్నారయ్యానీ లాంటి దైవము మహిమనంత వీడి నావు … Read more