అనురాగ వీణపై పలికే సరాగం || Anuraga Veenapai Song Lyrics

Anuraga Veenapai Song Lyrics

Anuraga Veenapai Song Lyrics Telugu అనురాగ వీణపై పలికే సరాగం “2” జీవన రాగం ఇది జీవిత పయనం “2” అనుక్షణం రాసుకో ప్రయాణం దేవుని నిర్ణయమే ఈ పరిణయం “2” అందించు కుమారి నీ అడుగుల సహకారం ప్రభు కృపలో నీ బ్రతుకు చేరాలి సుగమం”2″ కలిమి లేములందున కలిగిన మనసు కలకాలం నిలవాలి చెరగని చెలిమి “2” ప్రభు ప్రేమకు ప్రతిగా ఇదియే మీ జీవనం “2” అందుకోండి మీకిదే వివాహాది వందనం … Read more