అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం || Annitilo Ghanamainadi Song Lyrics
Annitilo Ghanamainadi Song Lyrics Telugu అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం అన్నింటా మేలైనది పరిశుద్ద దాంపత్యం ౹౹2౹౹ ఇది యెహోవా చేసిన కార్యం దేవాది దేవుని సంకల్పం ౹౹2౹౹ ౹౹అన్నిటిలో౹౹ 1. బ్రహ్మచారులను సంసారులుగా చేసెడి పవిత్ర బంధం రెండు కుటుంబాలను రక్త బందము కలిపేబాందవ్య బంధం ౹౹2౹౹ అపరిచితులను ఆత్మీయులుగా చేసెడి అనురాగ బంధం ౹౹2౹౹ ౹౹అన్నిటిలో౹౹ 2.తల్లిదండ్రులుగా మీకు ఆధిక్యత ఇచ్చేడి సంతాన బంధం సంఘములో మీకు పెద్దరికం ఇచ్చేడి సాంఘిక సంబంధం … Read more