ఇమ్మానుయేలు రక్తము Immanuyelu rakthamu Song Lyrics
Immanuyelu rakthamu Telugu Lyrics ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగు ఓ పాపి! యందు మున్గుము పాపంబు పోవును యేసుండు నాకు మారుగా – ఆ సిల్వ జావగా శ్రీ యేసు రక్త మెప్పుడు స్రవించు నాకుగా 1. ఆ యూట మున్గి దొంగయు – హా! శుద్ధుడాయెను నేనట్టి పాపి నిప్పుడు నేనందు మున్గుదున్ యేసుండు 2. నీ యొక్క పాపమట్టిదే నిర్మూల మౌటకు రక్షించు గొర్రెపిల్ల నీ రక్తంబే చాలును యేసుండు 3. నా … Read more