అందరు నన్ను విడచినా || Andaru Nannu Vidachina Lyrics
Andaru Nannu Vidachina Lyrics Telugu అందరు నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2) నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2) లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2) నా బంధువు నీవే నా మిత్రుడ నీవే నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2) వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా (2) నా కొండయు నీవే నా కోటయు … Read more