అమ్మా అమ్మా మేరి మాత || Amma Amma Marymatha Lyrics
Amma Amma Marymatha Lyrics Telugu అమ్మా అమ్మా మేరి మాత మా కోసం ప్రార్థించు మేరి మాత ×2 కానా పల్లెలో తోడ్పడిన తల్లీ మా జీవితాన తోడుగ రావా ×2 నీ ప్రేమ మాపై ప్రసరింప జేసి మా కోసం ప్రార్థించు మా తల్లీ ×2 ఆవే మరియా…….ఆవే మరియా….×2 ~అమ్మా అమ్మా~ సిలువ కింద నిలబడినట్లె మాతో కూడా నిలబడవమ్మ ×2 కష్టం దుఃఖం నను ఆవరింప మా కోసం ప్రార్థించు మా … Read more