ఆధారం నీవే యేషూవా || Adharam Neeve Yeshua Lyrics || Usha Rani ||

Adharam Neeve Yeshua Lyrics

Adharam Neeve Yeshua Lyrics Telugu ఆధారం నీవే యేషూవా ఆశ్రయము నీవే నా దేవా – 2 ఏమైనా చేస్తావని నాకోసం కడవరకు నడిపిస్తావని విశ్వాసం – 2 యేషువా నడిపించే నా దేవా యేషువా నా కొరకై నువ్వు రావా – 2 1. నీ కొరకై వేచానయ్య నీ చిత్తముకై నిలిచానయ్య – 2 కన్నీటిని తుడిచేటి నీ ప్రేమ ధైర్యాన్ని నింపేను నాలోన – 2 //యేషువా నడిపించే నా దేవా … Read more