ఆధారమా నా యేసయ్య || Adhaarama Naa Yesayya Lyrics
Adhaarama Naa Yesayya Lyrics Telugu ఆధారమా నా యేసయ్య ఆలించుమా నా ప్రార్ధన మదిలోని ప్రతి భారం – మనసార పాడే మౌన గీతం నీకే ఆలాపన – ప్రియమైన ఆరాధన 1. ఏది గెలుపు – ఏది మలుపు తలచి చూడ – నిదుర రాదే ఓటమైన – ఒంటరైన కరుణ చూపి – నడిపినావు వ్యధలలోన – విసిగిపోయి – పాదములనే చేరగా స్థితిని చూచి – స్తుతిగ మార్చి – దీవెనలతో … Read more