అబ్రహాము నమ్మిన దేవుడా || Abrahamu Nammina Devuda Lyrics

Abrahamu Nammina Devuda Lyrics

Abrahamu Nammina Devuda Lyrics Telugu అబ్రహాము నమ్మిన దేవుడా నా పితరుల ఆరాధ్య దైవమా ఇశ్రాయేలు కాపరి – బహుగొప్ప నేర్పరి నీకు సాటియెవరు యేసయ్యా సహాయకుడా నిత్యస్తోత్రార్హుడా ప్రభాకరుడా బహు బలవంతుడా సత్యవంతుడా మహా పరిశుద్ధుడా ఆరాధనకు యోగ్యుడా నీలి మేఘమును నీడగా మార్చి అగ్ని స్థంభమును కాంతిగా నిలిపి సైన్యములకు నీవే సారధిగా నిలిచి నింగినంటిన గోడలు కుప్పగా కూల్చిన మా పక్షమైయున్న- మహారాజువు నీవే నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా … Read more