అబ్బా తండ్రి అని ఆరాధించక || Abba Thandri Song Lyrics

Abba Thandri Song Lyrics

Abba Thandri Song Lyrics Telugu ప్రియమైన దేవా – నా కన్న తండ్రి నా ఆత్మా దీపమును వెలిగించిన నాన్న ఆత్మలో పెల్లుబికిన ఆక్రందన కేక ఆత్మతో సత్యముతో ఆరాధించెదా అబ్బా-తండ్రి అని ఆరాధించక మౌనముగా నేనెట్లు ఉండగలనయ ఉండలేనయ్య – నే నుండలేనయ్య  1. నా జీవిత భారం భరియించలేక నా అక్కరలన్ని వెక్కిరించుచుండగా భూమి ఆకాశము సమస్తము నావని నావన్నియు నీవన్న మాటే చాలయా అబ్బా-తండ్రి అని ఆరాధించక మౌనముగా నేనెట్లు ఉండగలనయ-2 … Read more