ఆత్మ నింపుమా జీవాత్మ నింపుమా || Aathma Nimpuma Song Lyrics
Aathma Nimpuma Song Lyrics Telugu ఆత్మ నింపుమా జీవాత్మ నింపుమా పరమ పావనాత్మ నీదు వరములీయుమా ఆత్మ నింపుమా… కలుష దోష భారములే బ్రతుకు క్రుంగ దీసినవి వ్యాధి బాధలేకములై కేదమాయెను – ఘన దైవమా… ఆఆ….. నీ దాపు చేర్చి ప్రాపు చూపుమా అనుదినము నీదు ఆశ్రయాన సేద తీర్చుమా || ఆత్మ నింపుమా || అహము ఇహము పాశములై వ్యధల పాలు చేసినవి ఒడలు పాప పొడల చేత యేహ్యమాయెను – కరుణాత్మ … Read more