ఆనందము ప్రభు నాకొసగెను || Aanandamu Prabhu Naakosagenu Lyrics

Aanandamu Prabhu Naakosagenu Lyrics

Aanandamu Prabhu Naakosagenu Lyrics Telugu ఆనందము ప్రభు నాకొసగెను నా జీవితమే మారెను (2) నా యుల్లమందు యేసు వచ్చెన్ నా జీవిత రాజాయెను (2) ||ఆనందము|| ప్రభుని రుచించి ఎరిగితిని ఎంతో ఎంతో ప్రేమాముర్తి (2) విశ్వమంతట నే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను (2) ||ఆనందము|| నా సంతోషం సముద్రపు అలల న్ పోలి పైకి ఉప్పొంగి ఎగయుచుండె (2) నన్ను పిలిచి యెన్నోమేలులు చేసేన్ నూతన జీవమొసగెన్ (2) ||ఆనందము|| శత్రువున్ … Read more