సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము || Sarvonnathuda Neeve Naaku Lyrics
Sarvonnathuda Neeve Naaku Lyrics Telugu సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము (2) ఎవ్వరు లేరు – నాకు ఇలలో (2) ఆదరణ నీవేగా -ఆనందం నీవేగా (2) నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువాతో (2) వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు (2) ॥సర్వోన్నతుడా॥ నిందలపాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు (2) సింహాసనమిచ్చినావు సింహాల నోళ్లను మూసినావు (2) ॥సర్వోన్నతుడా॥ నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు … Read more