సంతోషం నాకు సంతోషం || Santosham Naku Santosham Lyrics

Santosham Naku Santosham Lyrics

Santosham Naku Santosham Lyrics Telugu సంతోషం నాకు సంతోషం – యేసు నాలో ఉంటే సంతోషం సంతోషం నీకు సంతోషం – యేసు నీలో ఉంటే సంతోషం హల్లేలుయా ఆనందమే – ఎల్లవేళ నాకు సంతోషమే  1. గంతులు వేసి చప్పట్లు కొట్టి దావీదువలె పాడనా…౹౹ రక్తాన్ని నాకై చిందించి శుద్దునిగాచేసిన౹౹ యేసంటే నాకు సంతోషం – 2 || హల్లేలూయా || 2. కష్టాలలోన కరువులలోన పౌలు వలే స్తుతియించనా…౹౹ నాకై కష్టాలు భరించి … Read more