విత్తనం విరుగకపోతే ఫలించునా || Vithanam Virugakapothe Song Lyrics
Vithanam Virugakapothe Song Lyrics Telugu విత్తనం విరుగకపోతే – ఫలించునా (2) కష్టాలే లేకపోతే – కిరీటమే వచ్చునా అను పల్లవి : శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం శ్రమలయందే ఉత్సాహం – విశ్వానమే నా బలం (2) 1. పోరాటం దేవునిదైతే – నాకేల ఆరాటం విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం (2) గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే (2) కిరీటం కావాలంటే గొల్యాతులు రావొద్దా ? (2) ( శ్రమలే … Read more