రాకడ సమయంలో || Rakada Samayamlo Song Lyrics

Rakada Samayamlo Song Lyrics

Rakada Samayamlo Song Lyrics Telugu రాకడ సమయంలో – కడబూర శబ్ధంతో యేసుని చేరుకునే – విశ్వాసం నీకుందా? (2) రావయ్య యేసయ్య – వేగరావయ్యా రావయ్య యేసునాథా – వేగమెరావయ్యా (2) ||రాకడ|| యేసయ్య రాకడ సమయంలో ఎదురేగె రక్షణ నీకుందా? (2) లోకాశలపై విజయం నీకుందా? (2) ||రావయ్య|| ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? (2) యేసు ఆశించే దీన మనస్సుందా? (2) ||రావయ్య|| దినమంతా దేవుని సనీధిలో వాక్యం కొరకు … Read more