యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా || Yesayya Naa Hrudayabilasha Lyrics

Yesayya Naa Hrudayabilasha Lyrics

Yesayya Naa Hrudayabilasha Lyrics Telugu యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయ్యని తలంపులు నీవేనయ్యా – 2 1.పగలు మేఘ స్థంభమై – రాత్రి అగ్ని స్థంభమై నా పితరులను ఆవరించి – ఆదరించిన మహానీయుడవు – 2 పూజ్యనీయుడా నీతి సూర్యుడా నిత్యము నాకనుల మెదలుచున్న వాడా “యేసయ్యా” 2.ఆత్మీయ పోరాటాలలో – శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా – 2 విజయశీలుడా – … Read more