యేసయ్యా నాకంటూ ఎవరు లేరయా || Yesayya Nakantu Yevaru Lerayya Lyrics
Yesayya Nakantu Yevaru Lerayya Lyrics Telugu యేసయ్యా నాకంటూ ఎవరు లేరయా /2/ నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య (2) (యేసయ్యా) 1. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని బయటచెప్పుకోలేక మనసునేడ్చితి (2) లేరు ఎవరు వినుటకు – రారు ఎవరు కనుటకు ! చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య (2) … Read more