యేసయ్యా నా యేసయ్యా || Yesayya Naa Yesayya Lyrics
Yesayya Naa Yesayya Lyrics Telugu యేసయ్యా నా యేసయ్యా ఎపుడయ్యా నీ రాకడ యేసయ్య నిన్ను చూడ ఆశయా రావయ్యా యేసయ్య రయ్యమునా ఆ రమ్ము రమ్ము యేసునాథ వేగమె రారమ్ము ఆమెన్ ఆమెన్ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ చూచుటకెన్నో వింతలున్నవి భువిలోన చూడగా ఎందరో ఘనులున్నారు ధరలోన ఏమి చూసిన ఎవరిని చూసిన ఫలమేమి నా కన్నులారా నిన్ను చూసిన చాలయ్యా ||రమ్ము|| నా రూపమే మారునంట నిన్ను చూచువేళ నిన్ను పోలి ఉంటనంట నీవు … Read more