యెహోవా నీ నామము || Yehovaa Nee Naamamu Lyrics

Yehovaa Nee Naamamu Lyrics

Yehovaa Nee Naamamu Lyrics Telugu యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది ఆ…ఆ…ఆ… ఎంతో ఘనమైనది || యెహోవా || మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి (2) యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి (2) || యెహోవా || నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా (2) అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి (2) || యెహోవా || సింహాల బోనుకైనా సంతోషముగా … Read more