మనసారా నిన్ను కీర్తించెదాము || Manasara Ninnu Keertinchedamu Lyrics
Manasara Ninnu Keertinchedamu Lyrics Telugu మనసారా నిన్ను కీర్తించెదాము మా యేసు మా దేవా నిను మనసారా మేము కొనియాడెదాము మా యేసు మా రాజా నిను స్తుతించెదాము సన్నుతించెదాము మా రక్షకా యేసు నిను ఘనపరచెదాము ఆరాధించెదము మా కాపరి యేసు మా దైవమా యేసు యేసయ్యా నీకే స్తోత్రము నజరేయా నీకే వందనము నీ చేతితోనే మము చేసినావు మా దైవమా యేసు నీ చేతితోనే మము మలిచినావు మా కుమ్మరి యేసు … Read more