మధురమైనది నా యేసు ప్రేమ || Madhuramainadi Na Yesu Prema Lyrics
Madhuramainadi Na Yesu Prema Lyrics Telugu మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ (2) మరువలేనిది నా యేసుని ప్రేమ (2) మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ ప్రేమా… ప్రేమా… ప్రేమా… నా యేసు ప్రేమా (2) ||మధురమైనది|| ఇహలోక ఆశలతో అంధుడ నేనైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని (2) చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి (2) నీలో నను నిలిపిన నీ ప్రేమ మధురం … Read more