భయము చెందకు భక్తుడా || Bayamu Chendaku Bakthuda Lyrics
Bayamu Chendaku Bakthuda Lyrics Telugu భయము చెందకు భక్తుడా ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు (2) భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు (2) జీవమిచ్చిన యెహొవున్నాడు ఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు ||భయము|| బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా (2) పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే (2) నాల్గవ వాడు ఉండలేదా ఓ భక్తుడా.. నాల్గవ వాడు ఉండలేదా ||భయము|| ఐగుప్తు దేశమందున ఆ … Read more