భజియింతుము నిను జగధీశా || Bhajiyinthumu Ninu Jagadeeshaa Lyrics
Bhajiyinthumu Ninu Jagadeeshaa Lyrics Telugu భజియింతుము నిను జగదీశా శ్రీ యేసా మా రక్షణ కర్తా (2) శరణు శరణు మా దేవా యెహోవా మహిమాన్విత చిర జీవనిధి (2) ||భజియింతుము|| విమల సెరాపులు దూత గణంబులు చూడగ లేని తేజోనిధివే (2) మా యధములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే (2) ||శరణు|| ప్రప్రధముడ మరి కడపటి వాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి (2) నీ భజనలు మా జీవనాధారం చేకొనవే మా … Read more