ప్రార్ధన వలనే పయనము || Prardhana Valane Payanamu Lyrics
Prardhana Valane Payanamu Lyrics Telugu ప్రార్ధన వలనే పయనము – ప్రార్ధనే ప్రాకారము ప్రార్ధనే ప్రాధాన్యము – ప్రార్ధన లేనిదే పరాజయం (2) ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా – ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా (2) నీ పాదాలు తడపకుండా – నా పయనం సాగదయ్యా (2) || ప్రార్ధన వలనే || 1. ప్రార్ధనలో నాటునది పెల్లగించుట అసాద్యము – ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట అసాద్యము (2) ప్రార్ధనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాద్యము (2) ప్రార్ధనలో … Read more