నే సాగెద యేసునితో || Ne Sageda Yesunitho Lyrics
Ne Sageda Yesunitho Lyrics Telugu నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో గడిపెద యేసుతో నడిచెద యేసుతో గడిపెద యేసుతో నడిచెద పరమును చేరగ నే వెళ్లెద పరమును చేరగ నే వెళ్లెద హనోకు వలె సాగెదా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా వెనుక శత్రువులు వెంటాడిననూ వెనుక శత్రువులు వెంటాడిననూ ముందు సముద్రము ఎదురొచ్చినా ముందు సముద్రము ఎదురొచ్చినా మోషె … Read more