నీ స్వరమే విన్నా || Nee Swarame Vinna Lyrics
Nee Swarame Vinna Lyrics Telugu నీ స్వరమే విన్నా – నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్య నా చెలిమే నీవై – నీ ప్రేమే నాదై నిలిచావు నా నేస్తమా స్తుతి ఆలాపన – నీ కోసమే ఆరాధనా – నైవేద్యమే విశేషమైన బంధమే వరాల సంబంధమే 1. నిన్ను చూడ – నిన్ను చేర పరితపించే నా ప్రాణమే ఎల్లవేళ – విన్నపాల కరుణ చూపే నీ స్నేహమే ఎంత ప్రేమ … Read more