నీ వాక్యమే నన్ను బ్రతికించెను || Nee Vakyame Nannu Brathikinchenu Lyrics
Nee Vakyame Nannu Brathikinchenu Lyrics Telugu నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను (2) కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా (2) ||నీ వాక్యమే|| జిగటగల ఊభినుండి లేవనెత్తెను సమతలమగు భూమిపై నన్ను నిలిపెను (2) నా పాదములకు దీపమాయెను (2) సత్యమైన మార్గములో నడుపుచుండెను (2) ||నీ వాక్యమే|| శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది (2) అపవాది వేయుచున్న అగ్ని … Read more