నీవే శ్రావ్య సదనము || Neeve Sraavya Sadanamu Lyrics
Neeve Sraavya Sadanamu Lyrics Telugu నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనము నీ దివిసంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా నా ప్రతిస్పందనే ఈ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్య 1. విరజిమ్మే నాపై కృపకిరణం విరబూసే పరిమళమై కృపకమలం విశ్వాసయాత్రలో ఒంటరినై విజయశిఖరము చేరుటకు నీ దక్షిణ హస్తం చాపితివి నన్ను బలపరచి నడిపించే నా యేసయ్య 2. నీనీతి నీ రాజ్యం వెదకితిని నిండైన నీ … Read more