నీవే నా ఔషదం || Neeve Naa Oushadham Lyrics
Neeve Naa Oushadham Lyrics Telugu ఈ వ్యాధి బాధలో -ప్రార్ధించుచున్నామయా నీవే నా దుర్గము – నీవే నా ధైర్యము నీవే నా ఔషదం -నీ రక్తమే ఔషదం నీ రెక్కల చాటున – నేను దాగెదా (2) శ్వాసే భారమై – ఏమవుతుందోయని లోయలో బీతిల్లగా – మాతో ఉన్నవనీ (2) నీ స్పర్శ్యే చాలునయ్య నన్ను బ్రతికింపచేయునయ్య(2) ||నీవే నా || బలమే క్షీణమై -నీరసమవుతుండగా ఈ స్థితిలో క్రీస్తు శక్తి -పరిపూర్ణమవుతుందనీ(2) … Read more