నా హృదయము నీకు అర్పణం || Na Hrudayamu Neeku Arpanam Lyrics
Na Hrudayamu Neeku Arpanam Lyrics Telugu నా హృదయము….. నీకు అర్పణం నా జీవితం నీకు అంకితం “2” జై కోన దేవా…… దయతో నన్ను దీవించు మయ్య కృపతో నేడు “2” 1. కలిమి నేను పొందిన కొన్నాళ్లే గా చెలిమి నేను చేసిన కొన్నేళ్లుగా “2” కలిమి చెలిమి నీవై నన్ను నిండి పోనీ “2” నన్ను నీదు అర్పణగా కరిగిపోని “2” “నా హృదయము” 2. గాలిలోని దీపము ఆరిపోగా రాలిపోవు … Read more