నా యేసునాధ నీవే || Naa Yesu Naadha Lyrics
Naa Yesu Naadha Lyrics Telugu నా యేసునాధ నీవే – నా ప్రాణ దాత నీవే నీ ప్రేమ చాలు నాకు నా దాగుచోటు నీవే యేసయ్య నా జీవితాంతము నిన్నే స్తుతింతును నే బ్రతుకుదినములు నిన్నే స్మరింతును ఏ రీతి పాడనూ – నీ ప్రేమ గీతము ఏనాడు వీడనీ – నీ స్నేహ బంధము నా యేసునాధ నీవే – నా ప్రాణ దాత నీవే నీ ప్రేమ చాలు నాకు నా … Read more