నా ప్రియ యేసు రాజా || Naa Priya Yesu Raja Lyrics
Naa Priya Yesu Raja Lyrics Telugu నా ప్రియ యేసు రాజా ఆదుకొ నన్నెపుడు శోధనలో వేదనలో నినువీడి పోనీయకు ||నా ప్రియ|| Verse 1 కలుషితమగు ఈ లోకం కదిలెను నా కన్నులలో మరణ శరీరపు మరులే మెదిలెను నా హృదయములో కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు ||నా ప్రియ|| Verse 2 చాలిన నిన్ను విడచి కోరితి దీవెనలెన్నో భావనలేమో అరసి వదలితి వాక్యాధారం కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు ||నా ప్రియ|| … Read more