నా ప్రాణ ప్రియుడా యేసురాజా || Na Prana Priyuda Yesu Raja Lyrics
Na Prana Priyuda Lyrics Telugu నా ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో – సత్యముగా 1. అధ్భుతకరుడా ఆలోచన – ఆశ్చర్య సమాధాన ప్రభువా బలవంతుడా బహు ప్రియుడా మనోహరుడా మహిమరాజా – స్తుతించెదన్ 2. విమోచన గానములతో – సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతున్ హర్షింతును నే పాడెదను నా ప్రభువా 3. గర్భమున పుట్టిన బిడ్డను – కరుణింపక తల్లి మరచునా … Read more