నా కనుల వెంబడి కన్నీరు || Naa Kanula Vembadi Kanneru Lyrics

Naa Kanula Vembadi Kanneru Lyrics

Naa Kanula Vembadi Kanneru Lyrics Telugu నా కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపినా యేసయ్యా (2) ఆరాధనా ఆరాధనా నీకే (4) ||నా కనుల|| అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటిని దీవెనలుగా మార్చి (2) నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై (2) ||చిరునవ్వుతో|| సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు (2) నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి (2) ||చిరునవ్వుతో||   Naa Kanula Vembadi … Read more