నాయన్న రాగదే || Naayanna Raagade Song Lyrics
Naayanna Raagade Song Lyrics Telugu నాయన్న రాగదే – ఓయేసు తండ్రి నాయన్న రాగదే నా ప్రాణధనమా – నాపట్టుకొమ్మా – నా ముద్దుమూటనాముక్తి బాట – నాయన్న రాగదే – నాయన్న సిలువలో నీవాయాసపడిన నాటి – నీ యంఘ్రియుగము నిపుడు – నాయా సదీర జూతు ||నా|| 1. ఒక తోట లోపల నాడు – నీవు పడిన సకల శ్రమలిచోట నికటమైయున్నట్లుగా – నిట్టూర్పులతో దలంతు – నకట నా రాతి … Read more