నాదు జీవితము మారిపొయినది || Nadu Jeevithamu Maripoyinadi Lyrics
Nadu Jeevithamu Maripoyinadi Lyrics Telugu నాదు జీవితము మారిపొయినది నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా ||నాదు|| చాలునయ్యా దేవా – ఈ జన్మ ధాన్యమే ప్రభువా (2) పాప కూపము విడిచి – నీ దారి నడచితి దేవా నిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు|| నన్ను గానని దిశగా – బహు దూరమేగితినయ్యా (2) నీ ప్రేమ వాక్యము వినగా – నా కళ్ళు కరిగెను దేవా నిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు|| లోకమంతా విషమై – నరకాగ్ని … Read more