నరకమనునది నిరంతముండునయో || Narakamanunadi Nirantha Song Lyrics
Narakamanunadi Nirantha Song Lyrics Telugu నరకమనునది నిరంతముండునయో ఆ ఘోరనరకము నందు పాపులు బాథపడుదురయో మరియు నగ్ని పురుగులందున కొరుకు చుండును తరుగులేకను ధరణికాదిది దరియుకాదు మరణమెదకిన దొరకదందున ||న|| 1. గప్పు గప్పున రగులుచుండునయ్యో ఆ ఘోరనరకము నిప్పులెగయుచు పొంగుచుండునయ్యో మబ్బువలె పొగ పైకిలేచును అబ్బా! అబ్బాని యేడ్చుచుందురు బొబ్బలిడు దురు అడ్డమొచ్చెడి అబ్బలెవరు కానరందున ||న|| 2. నోరులెత్తి కొట్టుకొందురయ్యో ప్రభు యేసు క్రీస్తును నమ్మనందుకు నొచ్చుకొందురయ్యో పురుగు చావదు అగ్ని ఆరదు … Read more