నన్నెంతగా ప్రేమించితివో || Nannenthaga Preminchithivo Song Lyrics
Nannenthaga Preminchithivo Song Lyrics Telugu నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో గలనా – నే చెప్పగలనా దాయనా – నే దాయగలనా (2) అయ్యా… నా యేసయ్యా నాదం – తాళం – రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము (2) ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో (2) ఏ రీతిగా నా పలుకులో నీ నామమును … Read more