నన్ను గన్నయ్య రావె || Nannu Gannayya Raave Lyrics
Nannu Gannayya Raave Lyrics నన్ను గన్నయ్య రావె నా యేసు నన్ను గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను|| ముందు నీ పాదారవిందము లందు నిశ్చల భక్తి ప్రేమను (2) పొందికగా జేయరావే నా డెందమానంద మనంతమైయుప్పొంగ ||నన్ను|| హద్దులేనట్టి దురాశల నవివేకినై కూడి యాడితి (2) మొద్దులతో నింక కూటమి వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను|| కాలము పెక్కు గతించెను గర్వాదు లెడదెగవాయెను (2) ఈ లోకమాయ సుఖేచ్ఛలు … Read more