దీవించు ఆశీర్వదించు || Deevinchu Aaseervadinchu Song Lyrics || Sam Jo

Deevinchu Aaseervadinchu Song Lyrics

Deevinchu Aaseervadinchu Song Lyrics Telugu దీవించు… ఆశీర్వదించు… చేతులు చాచి మమ్ము దీవించు… దీవించావు… ఆశీర్వదించావు… ఆరోహణమై మమ్ము కాపాడావు… దీవించు… ఆశీర్వదించు… నీ కృప చేతులు మాపై నిలుపు… దీవించావు… ఆశీర్వదించావు… పరలోకమునుండి మమ్ము నడిపించావు… చరణం 1 చాచిన నీ చేతులలో శాంతి ప్రవహించెను చూచిన మా కన్నులలో ఆశ వెలిగెను గాయపడిన హస్తములు కృపను కుమ్మరించెను గందరగోళ జీవితాలకు దారిని చూపించెను ఆ చేతులే రోగిని స్వస్థపరచెనయ్యా ఆ చేతులే పాపిని … Read more