నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా || Daaveedhu Kumaruda Song Lyrics
Daaveedhu Kumaruda Song Lyrics Telugu నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా (2) దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతు వాడా నను విడిచిపోకయ్యా (2) ||నీవు|| గ్రుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా మూగవాడినయ్యా నా స్వరమునీయవా (2) కుంటివాడినయ్యా నా తోడు నడువవా (2) ||దావీదు|| లోకమంత చూచి నను ఏడిపించినా జాలితో నన్ను చేరదీసిన (2) ఒంటరినయ్యా నా తోడు నిలువవా (2) ||దావీదు|| … Read more