జీవదాత స్తుతిపాత్రుడా || Jeevadaatha Stuthipaatrudaa Song Lyrics

Jeevadaatha Stuthipaatrudaa Song Lyrics

Jeevadaatha Stuthipaatrudaa Song Lyrics Telugu జీవదాత స్తుతిపాత్రుడా నన్నేలు దేవా నజరేయుడా ప్రేమ చూపి పిలిచినావు ప్రాణ నాధా పరమాత్ముడా నీవు లేక ఇలలో నేను బ్రతుకలేను నిజ దేవుడా జీవదాత స్తుతిపాత్రుడా నన్నేలు దేవా నజరేయుడా ప్రేమ చూపి పిలిచినావు ప్రాణ నాధా పరమాత్ముడా అంధకార ఈ జగాన నీవే చాలు నా యేసయ్య 1. లోక ప్రేమలు – నను వీడినా విరిగి నలిగి వేసారినా ఎదురుగ – నిలచిన – ప్రేమే … Read more