జయము జయము యేసురాజ || Jayamu Jayamu Yesuraja Lyrics

Jayamu Jayamu Yesuraja Lyrics Telugu జయము జయము యేసురాజ – జయము సంఘమునకు నీకు-లయము లయము ఓ సాతానా – లయము దయ్యాల గుంపునకు   ||జయము|| సాతాను క్రియలన్నిటికి – సర్వనాశనము చేయుము సాతాను శిరము త్రొక్కి – సంపూర్ణ విజయమునిమ్ము ||జయము|| నరహంతకుడా సాతానా నరులతో పంతమేలా – నరరూపి యేసు సిలువ – నలుగగొట్టెను నీ తలను ||జయము|| నీతోడున ఆడించెదవా – లోకమును పీడించెదవా – మాకు మా ప్రభువుతోడు – … Read more