లోకపు మాయకై నే నీడను వెతికాను || Chedirina Gundetho Song Lyrics

Chedirina Gundetho Song Lyrics

Chedirina Gundetho Song Lyrics Telugu బంధమే తెగిపోవునా… నీతోడే దూరమౌనా.. శోకమే మిగులునా… నీప్రేమే పొందలేనా.. అలసిన ప్రాణమై – సొలసిన జీవమై.. నలిగిన ప్రాయమై – చితికిన హృదయమై.. ఒంటరిగా నిలిచిపోయా… మౌనంగా మిగిలిపోయా.. నే ఒంటరిగా నిలిచిపోయా… నే మౌనంగా మిగిలిపోయా.. “పల్లవి :” లోకపు మాయకై నే నీడను వెతికాను.. చెదిరిన జీవినై చీకటిలో నడిచాను.. 2 చుక్కాని లేని నావగా – ఫలములే లేని తరువుగా.. జీవమే లేని వెలుగుగా … Read more