చూచుచున్నాము నీ వైపు || Chuchuchunnaamu Nee Vaipu Lyrics
Chuchuchunnaamu Nee Vaipu Lyrics Telugu చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక – చూచుచున్నాము నీ వైపు చూచుచు నీ ప్రేమ – సొంపు సువార్తను జాచుచు గరములు – చక్కగా నీవైపు ||చూచు|| 1. మేమరులమై యుంటిమి మార్గము వీడి – మేమందరము పోతిమి ప్రేమచే నప్పుడు – ప్రియ తనయు నంపించి క్షేమ మార్గము మాకు – బ్రేమను జూపితివి ||చూచు|| … Read more